Why are you unable to speak English?


 ఇంగ్లీషులో మీరు ఎందుకు మాట్లాడ లేక పోతున్నారు?

Why are you unable to speak English?


🇮🇳 ఉద్యోగాల కోసం జరిగిన కొన్ని ఇంటర్వ్యూలను మేము అబ్జర్వ్ చేసినప్పుడు కనీసం వారి గురించి వారు ఐదు నిమిషాలపాటు ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నారు. మీరే ఆలోచించండి.

🇮🇳 When we observed some interviews for jobs they could not speak English for at least five minutes about them. Think for yourself.


🇮🇳 మీ గురించి మీరు అరగంటసేపు మాట్లాడడానికి మీరు ఐదో తరగతి చదివితే సరిపోతుంది. మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడీ ఎంఈడీ చదవక్కరలేదు.

🇮🇳 If you read fifth grade it is enough for you to talk about yourself for half an hour. You do not want to study Tenth, Inter, Degree, PG, B.ED, MED etc...


🇮🇳 అందుకే మీరు గానీ ఎవరిచేతనైనా గానీ మీ గురించి మీ స్టడీస్ గురించి మీ స్కిల్స్ గురించి మీ కుటుంబం గురించి ఒక రెండు పేజీలు ఇంగ్లీషులో రాయించుకుని ప్రాక్టీస్ చేయండి.

🇮🇳 That is why you or anyone else should write a couple of pages in English about your studies, your skills, your family and practice.


🇮🇳 మీరు ఖచ్చితంగా చక్కగా అనర్గళంగా ధారాళంగా ఇంగ్లీషులో మాట్లాడ గలుగుతారు.

You will definitely be able to speak English elequently and fluently.


🇮🇳 ఇక ఎదుటివారు మాట్లాడింది అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ కింది పనులు చేయాలి.

🇮🇳 You must do the following if you want to understand what others are saying.


  • ఇంగ్లీష్ లో అన్ని రకాల ప్రశ్నలను అడగటం నేర్చుకోవాలి.

  • Learn to ask all kinds of questions in English.

  • అన్ని గ్రామర్ టాపిక్స్ వచ్చినా రాకపోయినా వాటిని అర్థం చేసుకోగలగాలి.

  • Be able to understand all the grammar topics whether they come or not.

  • అన్ని గ్రామర్ టాపిక్స్ లోనూ వచ్చే కొన్ని రకాల సెంటెన్స్ లను మీరు అప్పుడప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి.

  • You should occasionally memorize certain types of sentences that come in all grammar topics.

  • మోరల్ స్టోరీస్ ని లెటర్స్ ని తరచూ చదువుతూ ఉండాలి.

  • Moral Stories Letters should be read frequently.

  • రేడియోలోనూ టీవీలోనూ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ని బాగా ఫాలో అవుతూ ఉండాలి.

  • English news channels should be well followed on radio and TV.

  • ఇంగ్లీష్ మూవీస్ చూడాలి.

  • Must watch English movies.

  • తెలుగు మూవీస్ ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూస్తే బాగా ఉపయోగం ఉంటుంది.

  • It is very useful to watch Telugu movies with English subtitles.

  • మీరు ఇంగ్లీష్ వాతావరణంలో తరచుగా గడుపుతూ ఉండాలి.

  • You should be living in an English environment often.

  • మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లో తప్పులు దొర్లుతున్నాయి ఏమోనని భయపడకూడదు.

  • Don’t be afraid of what is going wrong in English when speaking

  • ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి కానీ మీకు ఎలాగైనా ఇంగ్లీషులో చక్కగా మాట్లాడాలి అనే తపన ఉండాలి, ఉంటే మీకు అదే వస్తుంది.

  • There are many more to say but you should have the quest to speak English well anyway, if you get the same.

  • అవకాశాలు అనంతం.

  • Opportunities are infinite.

  • మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అనంతమైన కోరికను కలిగి ఉండాలి.

  • You ought to have the infinite burning desire for learning English.

  • శుభం.

  • Good luck.




No comments:

Post a Comment

Most Popular Post

10TH CLASS ENGLISH GRAMMAR TOTAL TEXTBOOK QUIZZES

Dear 10th Students! If you would love to be a Topper in English,  you must practice all these Quizzes.  Help your friends by sharing ...

Other Popular Posts